Download This Video Mp4/Mp3

Download This Video Mp4/Mp3

Download This Video Mp4/Mp3

Upcoming Tuesday (23/Nov) is a very special day
Do this on your own and you may get rid of one of the 13 issues in your life without losing money .

Must watch video for everyone who is having endless issues

– Uploaded by: Rishi Kumar, Channel Admin

Q) Where is the Telugu PDF of this Vratham?
పూజా విధానం Telugu PDF ఎక్కడుంది
https://ift.tt/3nDyZ7B

Can I get PDF in other lanuguages?
Sorry, we dont have bandwidth to translate. If any of you can translate, we will upload on your name

Q) ఈ నెల పూజ చేస్తాను. నా కోరిక వచ్చేనెలకి ఖచ్చితంగా తీరుతుందా?
Q) నాకు 7 కోరికలు ఉన్నాయి, 1 సారి పూజ చేస్తే సరిపోతుందా? ఇంకొసారి కూడా చేయాలా?
Q) నేను క్రితం నెల చేశాను, నా కోరిక తీరలేదు . మళ్ళీ ఇంకొక నెల చేయాలా?
ఇటువంటివి వందలాది మెయిల్ నిన్నటినుంచీ వస్తున్నాయి.
A) ఈ ప్రశ్నలన్నీ ఎలా ఉన్నాయంటే, “మా నాన్నకి 2 సార్లు కాళ్ళు వత్తాను, ఇంకా ఆస్తి రాయలేదు, ఇంకెన్ని సార్లు వత్తాలి?” అన్నాట్టు. ఆస్తికోసం నాన్న కాళ్ళు వత్తకండి , నాన్నమీద ప్రేమతో వత్తండి. అలా చేస్తూ ఉంటే ఆయన ప్రేమ దక్కుతుంది. అప్పుడు ఆస్తి అదే వస్తుంది. ఇది కూడా అంతే!
పూజని కోరిక తీరడం కోసం చేయకండి. గణపతితో Connect ఏర్పరుచుకోవడానికి , గణపతి ప్రేమ పొందటానికీ చేయండి. అది ఏర్పడితే కర్మ కరిగి కోరికలు వాటంతట అవే తీరతాయి . ఏ పూజైనా మనం ఎంత శ్రధ్ధగా చేశామూ అన్నదాన్నిబట్టి కర్మని కరిగిద్తుంది. కరగట్లేదంటే మన కర్మ అంతా పెద్దగా ఉందని అర్ధం. అది కరగాలని ఆర్తితో చేయండి. వ్యాపారంలా పూజ చేయకండి

Q) ప్రతినెలా ముడుపు కట్టాలా?
A) అవును ఉదయం ముడుపు కట్టి, సాయంత్రం స్నానం చేశాకా తెరిచి అందులో ఉన్న బియ్యాన్ని కడిగి ప్రసాదం చేయండి

Q) భోజనం ఎప్పుడూ చేయాలి? చంద్రుడు వచ్ఛేదాకా ఆగాలా?
A) అవసరం లేదు . రాత్రి పూజ అయ్యాకా చేయవచ్చు

Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
A) పూజ చేసిన రోజు మానేయండి

Q) ప్రతీ నెలా పూజా చేయాలి కదా, మరి ఆడవాళ్లకి మధ్యలో అడ్డంకి వస్తే?
A) భర్త చేతో పిల్లలచేతో, ఈ వీడియో ప్లే చేసి అందులో చెప్తున్నదాన్ని అనుసరిస్తూ పూజ చేయమని చెప్పండి . లేకపోతే ఆ నెల వదిలేసి పక్క నెల నుంచీ చేయండి

Q) అంగారక చతుర్ధి ఎప్పుడు?
A) 23/Nov/2021

Q) ఉద్వాసన ఎప్పుడు చేయాలి?
A) 24/Nov/2021

Q) పూజ తరువాత పసుపు గణపతిని ఏం చేయాలి?
A) తులసికోటలో వేయవచ్చు , లేకపోతే చెరువులో కలిపేయవచ్చు

Q) ఒకవేళ కలశం పెడితే నెల రోజులూ అలానే ఉంచాలా?
A) ప్రతినెలా పూజ అయ్యాకా తీసివేసి మళ్ళీ వచ్చే నెల పెట్టండి

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా?
A) చేయకూడదు

Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo Video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?
A) ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం.

Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
A) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి

Q) పురుషులు పూజ చేయవచ్చా? వితంతువులు పూజ చేయవచ్చా?
A) Yes

—————————————————————————————————–
About the speaker Sri Nanduri Srinivas – Check below link :
http://www.youtube.com/c/NanduriSrinivasSpiritualTalks/about
—————————————————————————————————–
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
—————————————————————————————————–
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

#NanduriSrinivas #AngarakaChaturdhi #SankashtaHaraGanapathi #SankashtaChaturdhi #Ganapathi #Nanduri #NanduriSrinivasSpeeches #NanduriSrinivasLatestVideos #NanduriSrinivasSpiritual #NanduriSri #NanduriSrinivasVideosLatest

This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com



Nanduri Srinivas,Nanduri,Srinivas,by Nanduri,Nanduri Srinivas Speeches,Nanduri Srinivas Spiritual,Nanduri Srinivas Latest video,Nanduri Pravachanam,Nanduri Sri,Nanduri Latest Videos,Nanduri Latest Uploads,Nanduri Videos,Nanduri Speeches latest,Nanduri Srinivas Channel,Garikapati Narasimha Rao,Samavedam Shanmukha Sarma,Chaganti Koteswara Rao,Jaggi vasudev,Saibaba,Angaraka Chaturdhi,Sankashta hara chaturdhi,Ganapathi,Sankashta chaturdhi vratham

No comments